మాదాపూర్‌లోని మోషే పబ్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒ యువతి ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను చీట్ చేసింది. ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల ప్రకారం, మోషే పబ్‌లో జరిగిన అక్రమాల గురించి.. “తక్షణ అనే యువతి ముగ్గురు వ్యాపారవేత్తలకు టోకరా వేసింది. మోషే పబ్ మేనేజర్, యజమానితో కలిసి వారిని చీట్ చేసింది. పబ్‌లో లిక్కర్ తాగినట్టుగా నటించి ఏకంగా వేల రూపాయల బిల్లు వేయించింది. అనంతరం, ప్లాన్ ప్రకారం…
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశం అయ్యారట.. విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ రహస్య సమావేశంలో కీలక అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి సెల్ ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త వహించారట నిర్వాహకులు.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలుపే ప్రధానంగా పనిచేయాలని నిర్ణయించారట..
Cheating: టీచర్‌అంటే సామాజంలో ఎంతో గౌరవం ఉంటుంది.. ఓ విద్యార్థిని తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకం.. అయితే, టీచర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కింది.. సోషల్ మీడియా ద్వారా బడాబాబులకు వల వేసి అందనికాడికి లాగడమే పనిగా పెట్టుకుంది.. సినిమా స్టైల్‌లో మోసాలకు పాల్పడింది.. టీచింగ్ సంగతి ఏమో కానీ.. చీటింగ్ మాత్రం ఓ రేంజ్‌లో చేసింది.. తప్పు ఏదైనా ఎక్కువ కాలం దాగదు అన్నట్టుగా.. ఓ బాధితుడి ఫిర్యాదుతో ఆమె…