Business Ideas: బిజినెస్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ రిస్క్ ఉంటుందని తెలిసి ధైర్యం చేసే వారు తక్కువ మంది ఉంటారు. వ్యాపారం ప్రారంభించాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. వ్యాపారం చేసేందుకు చేతిలో సరిపడా డబ్బు లేకపోతే లోన్స్, అప్పులు చేయాల్సి ఉంటుంది. అదృష్టం బాగుండి లాభాలు వస్తే సరి లేదంటే ఆర్థికంగా చితికి పోవడం ఖాయం. కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే వ్యాపారాలు చేయడం ఉత్తమం అంటున్నారు…
LPG Subsidy: ఇంధన ధరలు భారీగా పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్యాస్ సిలిండర్లు జనాలకు గుదిబండగా మారుతున్న తరుణంలో కేంద్రం కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.