బిజినెస్ చెయ్యాలనే కోరికలు అందరికీ వస్తాయి.. కానీ కొంతమంది మాత్రమే దాన్ని మొదలు పెట్టి చూపిస్తారు.. ఒకప్పటిలా ఒకే బిజినెస్‌ను ఏళ్లపాటు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. షార్ట్ అండ్ స్వీట్‌గా కొన్ని నెలలు మాత్రమే వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది.. సీజన్ కు తగ్గట్లు బిజినెస్ లు కూడా మారుతూ ఉంటాయి.. మూడు నెలల వరకు వ్యాపారాన్ని చేయడం ఆ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఒక ట్రెండ్.. చలికాలంలో…
బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. అతి తక్కువ పెట్టుబడితో అంటే కేవలం పదివేలతో చేసే బిజినెస్ లు ఎన్నో ఉన్నాయి.. అందులో అధిక లాభాలను ఇచ్చే కొన్ని బిజినెస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. *. వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న వారు అయితే, యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించవచ్చు. రుచికరమైన వంటకాలను ప్రపంచంతో పంచుకోవచ్చు. వంట ప్రాసెస్‌ను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.. ఈ వీడియో ను మంచిగా ప్రమోట్ చేస్తే…
ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణాన్ని ఎంతగా కాలుష్యం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్లాస్టిక్ ను వీలైనంత వరకూ తగ్గించాలని ప్రపంచంలోని అన్ని దేశాలు తగిన కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. మన దేశంలో కూడా ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువ. అయితే ఈ సవాలును అధిగమించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల స్థానంలో పేపర్ గ్లాసులను వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందుకు పర్యావరణ హితమైన వస్తువును వినియోగించేందుకు జనాలకు కూడా మొగ్గుచూపుతున్నారు.. ఈక్రమంలో…
గోయల్ తనను తాను జొమాటో డెలివరీ బాయ్ గా పిలిపించుకోవడం ఇష్టమట. ఒక్కోసారి కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కూడా అతడు వెళ్తుంటారు. దాని ద్వారా సంస్థ పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
LPG Subsidy: ఇంధన ధరలు భారీగా పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్యాస్ సిలిండర్లు జనాలకు గుదిబండగా మారుతున్న తరుణంలో కేంద్రం కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Shark Tank India’s Season-2: వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి డబ్బు లేనివారి కోసం షార్క్ ట్యాంక్ ఇండియా పేరుతో నిర్వహించిన రియాలిటీ షో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో మన బిజినెస్ ఐడియాలతో ఇన్వెస్టర్లను మెప్పించగలిగితే వాళ్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. ఫస్ట్ సీజన్‌లో దేశవ్యాప్తంగా 62 వేల మంది ఔత్సాహికులు తమ ఆలోచనలను ఈ వేదికగా పంచుకున్నారు.