Bank Of Baroda: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో దుర్వినియోగం అయిన 67 లక్షల 52 వేల రూపాయలు వసూలు చేసారు బ్యాంకు అధికారులు. ఈ సొమ్ముని నేటి నుండి వసూలు సొమ్మును అధికారుల సమక్షంలో ఖాతాదారులకు చెల్లింపులు చేయనున్నారు. స్వయం సహాయ సంఘాలకు చెందిన 64 ఖాతాల చెందిన దుర్వినియోగమైన రూ. 64,06,757 లను రికవరి చేసారు బ్యాంకు అధికారులు. ఇప్పటికే సంబంధిత సమాచారం ఖాతాదారులకు బ్యాంకు…