Income Tax : ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్లకు గుడ్ న్యూస్. ప్రస్తుతానికి మీరు ట్యాక్స్ కడుతున్నప్పటికీ దానినంతా ఆదా చేసుకునే మార్గం ఉంది. మీ వార్షిక వేతనం రూ. 10.5 లక్షలు అయితే, ఈ జీతంపై 100శాతం పన్నును ఆదా చేసుకోవచ్చు.
Why You Need Advisors: ఏదైనా ఒక కంపెనీ షేర్లను కొని లాంగ్ టర్మ్ లాకర్‌లో పెట్టుకోవటం కరెక్టేనా అంటే 'కాదు' అని కొందరు స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకు చేయకూడదో వివరించేందుకు వాళ్లు కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. బిజినెస్‌లను మార్చుకోకపోవటం వల్ల గతంలో కొన్ని వందల కంపెనీలు వ్యాపార రంగం నుంచి ఫేడ్ ఔట్ కావాల్సి వచ్చిందని సూచించారు. ఈ నేపథ్యంలో తగబడుతున్న ఇంట్లో కళ్లు మూసుకొని కూర్చుంటే లాభంలేదని, కేర్‌ఫుల్‌గా…