Producer Burugupalli Siva Rama Krishna Attacks Inspector at OU Police Station: టాలీవుడ్ నిర్మాత ఒకరు తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉధృతి పరిస్థితి ఏర్పడింది. ఓయూ పోలీస్ స్టేషన్లో తెలుగు సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో పాటు హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో నిర్మాత శివరామకృష్ణను ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అయితే…