Producer Attack: షాకింగ్: పోలీసులపై టాలీవుడ్ నిర్మాత దాడి
- హైదరాబాద్ ఓయూ పీఎస్‌లో ఉద్రిక్తత
- ఓ కేసు విషయంలో నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీస్ స్టేషన్‌కు పిలిచిన ఇన్‌స్పెక్టర్
- నన్నే పీఎస్‌కు పిలుస్తావా అంటూ ఇన్‌స్పెక్టర్‌పై నిర్మాత దాడి
- రంగంలోకి దిగిన సీనియర్ పోలీస్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Burugupalli Siva Rama Krishna Attacks Inspector at OU Police Station: టాలీవుడ్ నిర్మాత ఒకరు తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉధృతి పరిస్థితి ఏర్పడింది. ఓయూ పోలీస్ స్టేషన్లో తెలుగు సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో పాటు హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో నిర్మాత శివరామకృష్ణను ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అయితే నన్నే పోలీస్ స్టేషన్కు పిలిపిస్తావా అంటూ ఇన్స్పెక్టర్ మీద నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ దాడి చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతతో పాటు అతనితోపాటు వచ్చిన అనుచరులు సైతం ఇన్స్పెక్టర్ సహా మిగతా పోలీసుల మీద దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.
Vishwambhara: టీజర్ ట్రోల్స్.. మెగాస్టార్ కీలక నిర్ణయం?
Also Read
- Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Kalyanam Kamaneeyam : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రస్టీ లవ్ స్టోరీ టీజర్!
ఈ ఘటన మీద సీరియస్ అయిన పోలీస్ సీనియర్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. నిర్మాత సహా అతని వెంట ఉన్న అనుచరుల మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. నిర్మాతగా బూరుగుపల్లి శివరామకృష్ణ అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. రవితేజతో దరువు సినిమా సహా యువత, రైడ్ ఏమో గుర్రం ఎగరావచ్చు వంటి సినిమాలను ఆయన నిర్మించారు. సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆయన అందరి బంధువయ, మహేష్ బాబుతో యువరాజు, వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?