జస్ట్ రూ.15 వేలకే.. 6.75 ఇంచుల HD+ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో ఫిబ్రవరి 10న OPPO K14x 5G లాంచ్
- ఫిబ్రవరి 10న లాంచ్ కానున్న OPPO K14x..
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 6300 చిప్‌సెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO K14x 5G: OPPO K-సిరీస్‌కు సంబంధించిన ఒక టీజర్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా OPPO తన కొత్త K-సిరీస్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ OPPO K14x 5Gను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 10వ తేదీన ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Also Read
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- 144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
- Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్‌ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
- Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్:
OPPO K14x 5Gలో 6500mAh భారీ బ్యాటరీ అందించనున్నట్లు తెలిపింది. ఇది గత మోడల్ OPPO K13xలో ఉన్న 6000mAh బ్యాటరీతో పోలిస్తే మరింత మెరుగుదలగా చెప్పుకోవచ్చు.. అలాగే, ఫోన్‌లో 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో కొనసాగుతుందని OPPO ధృవీకరించింది.
కెమెరా:
ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరాను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే, OPPO ఈ డివైస్‌కు 48 నెలల ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్ ఉంటుందని హామీ ఇచ్చింది. అంటే దీర్ఘకాలం పాటు స్మూత్ పెర్ఫార్మెన్స్ అందించేలా ఆప్టిమైజ్ చేశామని ఒప్పో చెబుతోంది. దీంతో పాటు MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇదే చిప్‌సెట్ గతంలో OPPO K3xలో కూడా ఉపయోగించారు.
Read Also: Tejashwi Yadav: వీల్‌చైర్‌లో అసెంబ్లీకి వచ్చిన తేజస్వి యాదవ్.. ఏమైందంటే..!
డిస్‌ప్లే:
OPPO K14x 5Gలో 6.75 ఇంచుల HD+ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ స్క్రీన్ 1125 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందించగలదని ఒప్పో కంపెనీ అంచనా వేస్తుంది. ఇక, గత మోడల్ K13xలో ఉన్న IP రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్ల గురించి ఈసారి OPPO ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇవే K13x హైలైట్స్ కావడంతో, ఈ ఫీచర్లు K14xలో ఉంటాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ధర:
OPPO K14x 5Gను బ్లూ, వైలెట్ రంగుల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక, ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ రూ.15,000 పరిధిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ తర్వాత Flipkart, OPPO India అధికారిక ఆన్‌లైన్ స్టోర్ తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు అని తెలిపింది.
The wait is over. The new OPPO K14x 5G is launching on 10th Feb, 12PM.
Built with a 6500mAh battery and 45W fast charging to match your pace.
Get More Power, Less Lag & non-stop performance for non-stop days.Know more: https://t.co/HlLogYPxEV#OPPOK14x #MorePowerLessLag pic.twitter.com/CeynH6xDah
— OPPO India (@OPPOIndia) February 2, 2026
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?