Tvk Vijay : వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్. విజయ్ 69వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెన్సార్ బోర్డుతో జరుగుతున్న న్యాయపోరాటం కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తోంది.
Also Read : Exclusive : నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శౌర్యువ్ సినిమా క్యాన్సిల్..
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ఇప్పటికే సినిమాను సెన్సార్ బోర్డుకు సమర్పించినప్పటికీ, కొన్ని అభ్యంతరాల వల్ల సెన్సార్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. మద్రాస్ హైకోర్టులో ఈ సెన్సార్ వివాదంపై విచారణ జరుగుతోంది. కోర్టు నుంచి తుది తీర్పు వెలువడిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేట్ లభిస్తుంది. అప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఏ విషయాన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 నిమిషాల ఫుటేజ్ ను తొలగించి కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేసి మరోసారి సెన్సార్ చేసేందుకు పంపారు మేకర్స్. సెన్సార్ నుండి ఎటువంటి అడ్డంకులు లేకుంటే ఈ నెల 13న లేదా చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు జననాయగన్ రిలీజ్ వాయిదా పడడంతో నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ ఆర్డిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తమ ప్రొడక్షన్ లో తరువాత సినిమాలలో విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?