మహారాష్ట్రంలోని పూణెలో అత్యంత వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి అమ్మాయి, అబ్బాయి మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తుంటే.. ఇక పోలీస్ స్టేషన్‌లో అతగాడికి జరుగుతున్న రాచమర్యాదలు చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు.
పిజ్జా, బర్గర్ లు అనేవి విదేశీ కల్చర్ అయిన మన దేశంలో కూడా బాగా పాపులర్ అయ్యాయి.. వీటి రుచి, చూడగానే తినాలనిపించే ఆకారాలతో జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు..చూడగానే నోటిలో నీళ్లు వచ్చేంత రుచికరమైన వంటకం. బర్గర్ ను వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాలుగా తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టేస్టీగా ఉండేందుకు వివిధ దేశాల్లో రకరకాలుగా తయారుచేస్తారు.. ఎవరికి ఇష్టమైన…
దేశంలో రుతుపవనాల ప్రారంభంతో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా టమోటాల ధరలు చాలా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ.150 దాటింది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు రెస్టారెంట్లపైనా పడుతోంది. దీంతో మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. బర్గర్ లో టమోటాలు పెట్టడం లేదని.. దీనివల్ల రుచిలో మార్పు ఉంటుందని తెలిపింది.
Washington: కారులో కూర్చొని బర్గర్ తింటున్న వ్యక్తిపై పోలీస్ కాల్పులు జరిపాడు. అమెరికాలోని శాన్ డియాగోలో ఉన్న ఓ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్. ఎరిక్ కంటూ అనే 17 ఏళ్ల యువకుడు అందులో బర్గర్లను కొనుగోలు చేశాడు. పార్కింగ్ లాట్ లో ఉన్న తన కారులో కూర్చుని తింటున్నాడు. ఇంతలో జేమ్స్ బ్రెనాండ్ అనే పోలీసు అధికారి వచ్చాడు. కారు డోర్ తీసి కిందికి యువకుడిని దిగాలన్నాడు. ఎందుకు అని అడిగితే రివాల్వర్ తీసి గురిపెట్టాడు. అది…
ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఆర్డర్లు చేసుకొని మరీ లాగించేస్తుంటారు. ఈ ఫాస్ట్‌ఫుడ్‌లో వెరైటీలు కనిపిస్తే వెంటనే ఆర్డర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ వంటి వాటికి ఎప్పుడూ గిరాకీ అధికంగానే ఉంటుంది. బర్గర్‌లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఈ గోల్డెన్ బర్గర్. పేరుకు తగినట్టుగానే దీన్ని బంగారంతో తయారు చేశారు. ఈ బర్గర్ తయారీలో ఖరీదైన కేవియన్, పెద్ద సముద్రపు పీత, కుంకుమపువ్వు, వాగ్యూ బీఫ్, పందిమాంసం, ఆరుదైన తెల్లని…