ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ వాసుకి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే వాసు. ఇన్ని సంవత్సరాలుగా మై గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కు నిర్మాత బన్నీ వాసు సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం,…