తెలుగులో విడుదలైన “లిటిల్ హార్ట్స్” సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన పరోక్షంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు వ్యాప్తి చెందడంతో, ఈ అంశంపై బన్నీ వాసు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా షాకింగ్‌గా అనిపించాయి. అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీకి చేసిన సేవలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆయన గురించి అలా మాట్లాడడం నాకు చాలా బాధ…
అల్లు అర్జున్ సన్నిహితుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్, బన్నీ వాసుగా మారారు. ఒకపక్క గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమాల్లో నిర్మాణ బాధ్యతలు తీసుకుంటూనే, సొంతగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి, “మిత్రమండలి” అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా ఫోర్డ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే, “అల్లు అర్జున్‌తో మీకు ఇంత బాండింగ్ ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.…