Home
Cinema News
Ntv Podcast Bunny Vas Talks About His Bond With Allu Arjun Mitramandali Release Update
NTV Podcast: బన్నీతో అందుకే అంత క్లోజ్ రిలేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ సన్నిహితుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్, బన్నీ వాసుగా మారారు. ఒకపక్క గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమాల్లో నిర్మాణ బాధ్యతలు తీసుకుంటూనే, సొంతగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి, “మిత్రమండలి” అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా ఫోర్డ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే, “అల్లు అర్జున్‌తో మీకు ఇంత బాండింగ్ ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆయన అనుమతించడం వల్లే అంత బాండింగ్ ఏర్పడిందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక, మరిన్ని విషయాలు కూడా ఆయన పంచుకున్నారు. మీరు కూడా చూసేయండి.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!