Bulls Fight in Uttarakhand one Purse Shop: ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గర్వాల్ లో ఓ భయానకమైన సీసీటీవీ ఫుటేజీ బయటపడింది. ఆ వీడియోలో రెండు ఎద్దులు పోరాడుతూ ఒక దుకాణంలోకి ప్రవేశించాయి. దుకాణంలో అప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఎద్దులను చూసి అమ్మాయిలు అక్కడే షాప్ లో ఓ మూలన నిలబడ్డారు. వాళ్ళు అక్కడ నిలబడి సహాయం కోసం అరవడం వీడియోలో గమనించవచ్చు. మరో మార్గం లేకపోవడంతో అమ్మాయిలు అక్కడే చిక్కుకుపోయారు. ఇంతలో ఎద్దులు…