Best 160cc Bike is TVS Apache RTR 160 in India: తక్కువ బడ్జెట్‌లో సూపర్ లుక్, బెస్ట్ మైలేజ్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా?.. అలా అయితే ‘టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160’ (TVS Apache RTR 160) మీకు సరైన ఎంపిక అని చెప్పొచ్చు. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 వెర్షన్ అపాచీ ఆర్‌టీఆర్ 160ని గత జూన్ మాసంలో విడుదల చేసింది. శైలి, ఆధునిక…