కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?…
మన స్టార్ హీరోల బాటలోనే విజయ్ దేవరకొండ కూడా ప్యాన్ ఇండియా బాట పట్టిన సంగతి తెలిసిందే. పూరి దర్శకత్వంలో కరణ్ జోహార్ తో కలసి పూరి కనెక్ట్స్ ‘లైగర్’ని నిర్మిస్తోంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నిర్మితమవుతున్న ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు బడ్జెట్ సమస్యలను ఎదుక్కొంటోందట. ఏ సినిమానైనా అనుకున్న టైమ్ లో పూర్తి చేయటం పూరికి అలవాటు. అయితే…