Direct Tax Collection: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖజానాకు చాలా మంచి రోజులు నడుస్తున్నాయి. పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నిరంతరం పెరుగుతోంది. ప్రత్యక్ష పన్నుల విషయంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆగస్టు 10 వరకు ప్రభుత్వ వసూళ్లు గత ఏడాది కంటే 15.7 శాతం ఎక్కువగా ఉన్నాయి.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు.సెక్రటేరియేట్ లోని తన ఛాంబరుకు చేరుకున్నారు మంత్రి బుగ్గన. బడ్జెట్ ప్రతులకు పూజ కార్యక్రమం. తొమ్మిది గంటలకు కేబినెట్ ప్రత్యేక భేటీ జరిగింది. 2022-23 వార్షిక బడ్జెట్టుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. సుమారు రూ. 2.50 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టే ఛాన్స్ వుంది. గత బడ్జెట్ కంటే రూ. 20-25 వేల కోట్ల అదనంగా…