Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు.సెక్రటేరియేట్ లోని తన ఛాంబరుకు చేరుకున్నారు మంత్రి బుగ్గన. బడ్జెట్ ప్రతులకు పూజ కార్యక్రమం. తొమ్మిది గంటలకు కేబినెట్ ప్రత్యేక భేటీ జరిగింది. 2022-23 వార్షిక బడ్జెట్టుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.

సుమారు రూ. 2.50 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టే ఛాన్స్ వుంది. గత బడ్జెట్ కంటే రూ. 20-25 వేల కోట్ల అదనంగా 2022-23 వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం వుంది. నవరత్నాలు.. సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని భావిస్తున్నారు.సుమారు రూ. 1 లక్ష కోట్ల మేర నవరత్నాలకు కేటాయించే అవకాశం.కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా చెల్లింపులపై బడ్జెట్టులో ఎలాంటి ప్రస్తావన చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. రాబడుల అంచనాలను పెంచి చూపే ఛాన్స్. మహిళలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక ప్రస్తావన వుండవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి రూ. 350 కోట్ల కేటాయించనున్నారు. నియోజకవర్గానికి రూ. 2 కోట్ల కేటాయింపు. తొలిసారిగా నియోజకవర్గ అభివృద్ధి నిధులను బడ్జెట్టులో కేటాయించింది సర్కార్. వ్యవసాయానికి రూ. 31వేల కోట్లు.. వ్యవసాయంలో మౌళిక సదుపాయాల కల్పనకు మరో రూ. 10 వేల కోట్ల కేటాయించనున్నారు.
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు బుగ్గన. మహిళలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక ప్రస్తావన. 30 పేజీలతో జెండర్ బడ్జెట్.
- పేదల ఇళ్ల కోసం రూ.4,500 కోట్లు.
- వైస్సార్ ఆసరా కోసం రూ.6,400 కోట్లు.
- వైస్సార్ చేయూత రూ.4,200 కోట్లు.
- సున్నా వడ్డీకి రూ.800 కోట్లు.
- జగనన్న అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు.
- జగనన్న విద్యాదీవెన రూ.2,400 కోట్లు.
- జగనన్న వసతిదీవెన రూ.2100 కోట్లు.
- కాపు నేస్తం పథకానికి రూ.500 కోట్లు.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!