Buddy Movie In Netflix from August 30th: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో ఒకడైన అల్లు శిరీష్ ఇటీవల యాక్షన్ కామెడీ చిత్రం ‘బడ్డీ’ సినిమాతో సినీ ప్రేక్షకులను థియేటర్స్ లో పలకరించాడు. ఆగస్టు 2 విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త విఫలమైందని చెప్పవచ్చు. అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన…
Jai Balayya Dialouge in Buddy Movie got Huge Response: అల్లు శిరీష్ హీరోగా బడ్డీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన టెడ్డీ అనే సినిమాకి దీన్ని రీమేక్ అని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్లీ చూపించారని కొందరు అంటుంటే…
Allu Sirish Interview for Buddy Movie: అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బడ్డీ”లో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించగా శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
Allu Shirish Buddy: అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్…
అల్లు శిరీష్.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా “బడ్డీ”. ఈ సినిమా జూలై 26, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాదులో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ సినిమా ఇదివరకు తమిళ హీరో ఆర్య నటించిన చిత్రం టెడ్డీకి రీమిక్ అంటూ చాలామంది భావించారు. అయితే ఈ విషయాన్నీ అల్లు శిరీష్ ఖండించాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో శిరీష్ ఈ రూమర్స్ పై…
Allu Sirish: గౌరవం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్. ఇక మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు శిరీష్.. ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇక అల్లు అరవింద్.. పెద్ద కొడుకు అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారాడు.. చిన్న కొడుకును కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.