మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చివరి షెడ్యూల్ లో రామ్ చరణ్ కు సంభందించి కొంత మేర షూటింగ్ పెండింగ్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే క్లారిటి లేదు. మరోవైపు ఈ చిత్ర డబ్బింగ్ పనులను కూడా మెుదలు పెట�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించి చాలా కాలం అవుతోంది. చరణ్ కెరీర్ 16వ సినిమాగా రానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. శంకర్, రామ్ చరణ్ ల సినిమా ‘గేమ్ ఛేంజర్’ కారణంగానే బుచ్చి సినిమా డిలే అవుతూ ఉంద