Ram Charan : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఎప్పటినుండంటే..?
- గేమ్ ఛేంజర్ షూటింగ్ ముగించనున్న చరణ్
- త్వరలో బుచ్చి బాబు చిత్రం స్టార్ట్
- పరిశీలనలో 'పెద్ది' టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించి చాలా కాలం అవుతోంది. చరణ్ కెరీర్ 16వ సినిమాగా రానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. శంకర్, రామ్ చరణ్ ల సినిమా ‘గేమ్ ఛేంజర్’ కారణంగానే బుచ్చి సినిమా డిలే అవుతూ ఉంది. శంకర్ ఎప్పుడు షూటింగ్ ఉందంటారో ఎప్పుడు లేదంటారో ఆయనకు తప్ప ఎవరికీ క్లారిటీ ఉండదు.
కాగా శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్టు ఇటీవల తెలిపాడు. చరణ్ కు సంబంధించి కేవలం 10రోజుల షూటింగ్ మాత్రమే ఉందని సమాచారం. దీంతో చరణ్ శంకర్ సినిమాకు టాటా చెప్పేసి బుచ్చి బాబు సినిమా సెట్స్ పైకి రానున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈలోగా రామ్ చరణ్ గెడ్డం, మీసం పెంచే పనిలో ఉన్నారు. అనుకున్న గెటప్ వస్తే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు దర్శకుడు బుచ్చి బాబు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
చరణ్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని బుచ్చి ఇన్నాళ్లు ఎదురు చూసాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. ఈ సినిమాకు “పెద్ది” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పరిశీలిస్తున్నారని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోస్తిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read :Tolly Wood :సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ ..
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు