‘ఉప్పెన’ తో సంచలన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు బుచ్చిబాబు సనా, మొదటి సినిమాకే తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్నాడు. చిన్న పాయింట్‌ను రెండు గంటలపాటు హై ఎమోషన్‌తో చూపిస్తూ ప్రేక్షకుల్ని థియేటర్లకు కట్టిపడేసిన బుచ్చిబాబు, ఇండస్ట్రీలో తొలి మూవీతోనే స్టార్ డైరెక్టర్ రేంజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ ని తెరకెక్కి స్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…