రాజమౌళితో సినిమా చేస్తే, ఏ హీరో అయిన సరే.. ఆ ఒక్క సినిమా మాత్రమే చేయాలి. ఇది రాజమౌళి కండీషన్ కూడా. ప్రస్తుతం రాజమౌళి రూలింగ్‌లో ఉన్న హీరో మహేష్ బాబు. కాబట్టి, బాబు కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన చర్చ ఇప్పుడు అనవసరం. కానీ ఇతర హీరోలు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు. ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలున్నాయి.…