తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్న లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ ఎంతోమంది శిష్యుల్ని రెడీ చేశారు. సినిమానే ప్రపంచంగా బ్రతుకుతూ, తెలుగు సినిమాకి టెక్నికల్ హంగులు అద్ది, గ్రాఫిక్స్ తో వండర్స్ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ, దాసరి గారి శిష్యుడే. వందకి పైగా సినిమాలని డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ, గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. దాసరి తర్వాత ఆ స్థాయిలో అసిస్టెంట్ లని దర్శకులుగా చేసిన ఘనత రామ్ గోపాల్…
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ హీరో చేతికి వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యి, ఫాన్స్ అంతా ఆ ప్రాజెక్ట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో అది క్యాన్సిల్ అయ్యి ఇంకో హీరో చేతికి వెళ్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ ఒక మాములు వ్యవహారంలా జరిగే ఈ తంతు ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. యంగ్ టైగర్…