RC16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” షూటింగ్ లో బిజీ గా వున్నాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే వుంది.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుక విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే చిత్ర యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.’గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే బుచ్చిబాబు…