Roshan Kanakala: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె లేని టాలీవుడ్ ను ఉంహించుకోవడం కష్టం. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా అందరికి తెల్సిందే. ప్రస్తుతం వీరి కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anchor Suma: యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. నటి అవ్వాలని కేరళ నుంచి వచ్చి.. సీరియల్ నటిగా నటిస్తున్న సమయంలోనే మరో నటుడు రాజీవ్ కనకాల ను ప్రేమించి పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలుగా మారిపోయింది.