ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బీటీఎస్ బాయ్స్ కి ఫ్యాన్స్ కొదవ అస్సలు లేదు. వాళ్ల సాంగ్స్, డ్యాన్స్ మూవ్స్ అంటే జనం పడి చచ్చిపోతున్నారు. ఇక తమని తాము ‘ఆర్మీ’గా పిలుచుకునే బీటీఎస్ ఫ్యాన్స్ ఇండియాలోనూ చాలా మందే ఉన్నారు. అందులో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ, దీపికా పదుకొణే లాంటి ఏ లిస్టర్స్ సైతం “మేం బీటీఎస్ ఆర్మీ” అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి లెటెస్ట్ గా ‘ఆర్మీ’లో…