BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ చాలా మంది వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, దీన్ని పాన్-ఇండియా లెవెల్‌లో అందుబాటులో ఉంచడంతో ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ ఒక ఏడాదిపాటు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ టారిఫ్‌లను పెంచినప్పటికీ BSNL ధరలను పెంచలేదు. కాబట్టి, ఈ ప్లాన్ ధర ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే…