ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జనాలని ఆకట్టుకునేలా రూ.1 ఫ్రీడమ్ రీచార్జ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో కొత్తగా సిమ్ తీసుకునే కస్టమర్లు కేవలం ఒక రూపాయితో పూర్తి నెలపాటు రీచార్జ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ తిరిగి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేట్ కంపెనీలు టెలికాం రంగాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. టెక్నికల్ అప్‌గ్రేడ్ ఆలస్యం కావడం,…
BSNL: ప్రభుత్వ రంగ సంస్థ టెలికాం సంస్థ బీస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఆదివారంతో గడువు ముగియగా దానిని ఈనెల 15వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్‌తో పాటు 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.…