టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌కు కంపెనీ దీపావళి బొనాంజా 2025 అని పేరు పెట్టింది. ఈ ఆఫర్ కింద, కంపెనీ తన కొత్త వినియోగదారులకు కేవలం 1 రూపాయలకు BSNL 4G మొబైల్ సేవను అందిస్తోంది. దీపావళి బొనాంజా ఆఫర్ కింద, వినియోగదారులు కంపెనీ రూ.1 ప్లాన్‌లో 1 నెల వ్యాలిడిటీని పొందుతారు. దీనితో పాటు, BSNL కస్టమర్లు ప్రతిరోజూ 2GB 4G డేటా, అపరిమిత…
BSNL Diwali 2023 offers: 2023 దీపావళి పండగ కానుకగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.దీపావళి నేపథ్యంలో డేటాకు ప్రాధాన్యతనిస్తూ.. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ ఉండవు. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన డేటా రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. BSNL 251 Plan: దీపావళి పండగ కానుకగా…