BSNL Prepaid Offer: భారత ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. BSNL తన వినియోగదారులకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. వాస్తవానికి టెలికాం మార్కెట్‌లోని పోటీదారులతో పోల్చితే ఈ ప్లాన్ ఇప్పటికే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌గా రికార్డు సొంతం చేసుకుంది. అయినా కూడా BSNL ఇప్పుడు పండుగ ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌ను మరింత సరసమైనదిగా చేసింది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు ఎంత…