BSNL BiTV: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన BiTV సేవకు కొత్త ప్రీమియం ప్యాక్ ను తీసుకవచ్చింది. ఈ సేవను ఫిబ్రవరిలో ప్రారంభించగా ఇప్పటివరకు ఇది ట్రయల్ దశలో ఉచితంగా అందుబాటులో ఉండేది. ఇక తాజాగా BSNL కొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఒకే యాప్‌లో ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు, లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయగలరు. Xi Jinping India Letter: భారత్‌కు జిన్‌పింగ్ రహస్య లేఖ.. అమెరికా గురించి…
BSNL Recharge: కొత్త సంవత్సరం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు భారీ కానుకను అందించింది. ప్రభుత్వ టెలికాం కంపెనీ వినియోగదారుల కోసం రెండు కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత SMS, హై స్పీడ్ డేటా మొదలైన ప్రయోజనాలను పొందుతారు. బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్‌లు రూ. 215, రూ. 628 ధరలలో ప్రవేశపెట్టింది. ప్రైవేట్ టెలికాం కంపెనీల ఖరీదైన రీఛార్జ్‌లతో పోలిస్తే, బీఎస్ఎన్ఎల్ ఈ చౌక రీఛార్జ్‌లు మరింత చెల్లుబాటు,…