తక్కువ ధరలో హై ఎంటర్టైన్మెంట్.. 25 OTTలు, 450+ లైవ్ ఛానెల్స్‌తో BSNL BiTV ప్రీమియం ప్యాక్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL BiTV: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన BiTV సేవకు కొత్త ప్రీమియం ప్యాక్ ను తీసుకవచ్చింది. ఈ సేవను ఫిబ్రవరిలో ప్రారంభించగా ఇప్పటివరకు ఇది ట్రయల్ దశలో ఉచితంగా అందుబాటులో ఉండేది. ఇక తాజాగా BSNL కొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఒకే యాప్‌లో ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు, లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయగలరు.
Xi Jinping India Letter: భారత్‌కు జిన్‌పింగ్ రహస్య లేఖ.. అమెరికా గురించి ఏం చెప్పారంటే..
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ధర, ప్రయోజనాలు:
BSNL తన ఎక్స్ (X) పోస్ట్ ద్వారా ప్రకటించిన ప్రకారం ఈ కొత్త BiTV ప్రీమియం ప్యాక్ ధర కేవలం రూ.151. ఈ ప్యాక్‌తో వినియోగదారులు 25కి పైగా OTT ప్లాట్‌ఫారమ్‌లు, 450కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్ చూడగలరు. అయితే ఈ ప్యాక్‌కు గల వాలిడిటీ వ్యవధిపై BSNL ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. BiTV ద్వారా వినియోగదారులు Aha, ZEE5, SonyLIV, Sheemaroo, Sun NXT, Chaupal, Lionsgate, ETV Win, Discovery, Epic ON వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో చూడవచ్చు.
డోంట్ మిస్.. ప్రత్యేకంగా Realme P4 Pro 12 గంటల సేల్.. కేవలం రూ.19999 నుంచి మొదలు
మరో చౌకైన ప్లాన్:
BSNL మరిన్ని తక్కువ ధరలోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్లను కూడా అందిస్తోంది. అందులో భాగంగా కేవలం రూ.28 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇది 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో Lionsgate Play, ETV Win, VROTT, Premiumflix, Nammflix, Gujari, Friday వంటి 7 OTT ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 9 complimentary OTTలు కూడా లభిస్తాయని సమాచారం. మొత్తంగా, BSNL BiTV సర్వీస్‌తో వినియోగదారులు వేర్వేరు OTTలకు వేరువేరుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో విభిన్న కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.
Stream 450+ Live TV Channels & 25+ OTTs with BSNL BiTV Premium Pack – All-In-One Entertainment at ₹151!
Get it now: https://t.co/0lA2HY4IOJ#BSNL #BSNLIndia #DigitalIndia #BiTV #Entertainment pic.twitter.com/VQ6e946dWx
— BSNL India (@BSNLCorporate) August 28, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!