మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ అంటే నాకు గౌరవం. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తా. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు... చాలా అనుభవజ్ఞులు" అని జగ్గారెడ్డి అన్నారు. కానీ.. గాంధీ కుటుంబంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కడిగేస్తాడు అని భయం పట్టుకుందన్నారు. అది తప్పించుకోవడానికి…
Gudem Mahipal Reddy: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ లో పంచాయతీకి ఇంకా పులిస్టాప్ పదానిట్లు కనబడలేదు. విషయం కాస్త గాంధీభవన్ కు చేరుకున్న సమస్య ఇంకా తీరలేదు. పీసీసీ కమిటీ ముందు కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ హాజరుకాగా.. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులను ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం లోని కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై కాట శ్రీనివాస్ నివేదిక సమర్పించారు. Also Read:…