BRS vs Sridhar Babu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లోపలికి నినాదాలు చేసుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్ వచ్చింది యూరియా కొరత తెచ్చింది అని నినాదాలు చేశారు.
BRS in Bus Protest: టికెట్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఆర్టీసీ బస్సేక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్ బస్ స్టాప్ నుంచి అసెంబ్లీ బస్ స్టాప్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.