Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణపై తన అనుమానాలను వ్యక్తం చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. “నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని SITకి అందజేస్తాను. బాధ్యత గల పౌరుడిగా పిలిస్తే వెళ్తున్నాను. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, SIT మీద నాకు నమ్మకం లేదు” అని కీలక వ్యాఖ్యలు చేశారు. Lenovo…