Errabelli Dayakar Rao : అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు కుళ్లుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దర్దేపల్లి-కొండాపూర్ గ్రామాల బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం బృందావన్ గార్డెన్స్‌లో జరిగింది.