Home
Brothers
Brothers News
-
Crime: ఇద్దరు కుమారుల మృతదేహాలతో క్షుద్ర పూజలు..!
ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో శుక్రవారం ఇద్దరు సోదరులు అనుమానాస్పద స్థితిలో మరణించగా, కుటుంబంలోని మరో నలుగురు సభ్యులు ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబం మతపరమైన ఆచార వ్యవహారాలు నిర్వహిస్తోందని తెలిపారు. -
Atrocious: మద్యం మత్తులో భార్యపై భర్త దాడి.. సాయం చేసిన అన్నదమ్ములు
యూపీలోని ఫిరోజాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త భార్యను కట్టేసి కొట్టాడు. అంతేకాకుండా.. అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం అందించారు. తీవ్రంగా ఆ మహిళను కొట్టడంతో చనిపోయింది. మహిళ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించగా.. పోస్టుమార్టం నివేదికలో మహిళపై జరిగిన దారుణం బయటపడింది. పోస్టుమార్టంలో మహిళ పేగు దగ్గర ఎనిమిది అంగుళాల పైప్ లభ్యమైంది. రిపోర్టు చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. -
Uttar Pradesh: ఫోన్లో మాట్లాడుతుందని కూతురు దారుణ హత్య.. అన్నదమ్ముల ప్రమేయం
17 ఏళ్ల బాలికను ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. -
Dowry: చెల్లి మీద ఎంత ప్రేమ..పెళ్లికి రూ.8 కోట్ల కట్నం ఇచ్చిన రైతు సోదరులు
ఈ రోజుల్లో ఆస్తికోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధాల కన్నా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న ఈ రోజుల్లో ఆ అన్నలు మాత్రం అలా ఆలోచించలేదు. ఆస్తులు కాదు తమకు చెల్లెలె ముఖ్యమని పెళ్లిని ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. -
Relationship: కాసులు కాదు కావాల్సింది.. కాస్తంత ప్రేముంటే చాలు
Relationship: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. ఇది చూసి మనం కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వుకుంటాం.. మరికొన్ని కొన్నిసార్లు తెలియకుండానే ఏడ్చేస్తుంటాం. -
Siblings clash: అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు.. ఇంటి అద్దె చెల్లించే విషయంలో..
అద్దె చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వంటే నువ్వు అద్దె చెల్లించాలని ఒకరిపై మరొకరు దూషించుకున్నారు. అయితే తన చేతిలో వున్న చపాతీ కర్రతో తమ్ముడిని అన్న కొట్టాడు. -
Crime: యూపీలో తల్లీకూతుళ్ల దారుణహత్య.. ముగ్గురు అన్నదమ్ములు అరెస్ట్
The Sultanpur police have arrested the owner of a tent house along with his two brothers for the alleged murder of a woman and her 21-year-old daughter. -
Medak Crime: మళ్ళీ వస్తా అమ్మా.. అనంత లోకానికి చిన్నారులు
బాయ్.. బాయ్.. అమ్మా స్కూల్ కి వెళ్లొస్తా.. అంటూ ఇంటి నుంచి వెళ్లారు ఆ చిన్నారు. జాగ్రత్త నాన్న అంటూ పంపించింది తల్లి. కానీ.. అదే చివరి చూపు అవుతుంది అనుకోలేదు ఆతల్లి. కాసేపటికే చిన్నారుల మృత్యువాత పడినట్లు తెలియగానే గుండెలు బాదుకుంటూ స్కూలు కు పరుగులు పెట్టింది. ఆచిన్నారులను చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆతల్లిని చూసిన వారందరికి కన్నీరు ఆగలేదు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ముగిశాక.. సమీపంలోని ఓ నీటిగుంత దగ్గరికెళ్లిన ఇద్దరు విద్యార్థులు… -
సోదరులను ఫ్యాన్స్ కు పరిచయం చేసిన స్నేహ!
ప్రముఖ నటి స్నేహకు కేవలం తమిళంలోనే కాదు… తెలుగులోనూ కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. 2012 మే 12న ప్రముఖ నటుడు ప్రసన్నను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా స్నేహ… ప్రాధాన్యమున్న పాత్రలు లభిస్తే సినిమాల్లో చేస్తోంది. విశేషం ఏమంటే స్నేహ, ప్రసన్న ఇద్దరూ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగానే ఉంటారు. ఇప్పటికే స్నేహకు ఒక బాబుతో పాటు, యేడాది పాప కూడా ఉంది. సోమవారం నేషనల్ బ్రదర్స్ డే సందర్భంగా స్నేహ తన కొడుకు, కూతురుకు…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!