ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హాస్యభరిత చిత్రం ‘బ్రొమాన్స్’ ఇప్పుడు సోనీ లివ్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహ బంధం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో రూపొందిన ఈ మలయాళ చిత్రం థియేటర్లలో చూడలేనివారికి ఇంట్లోనే అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. Vasishta : ఇలాంటి కథ ఎక్కడా వినలేదు.. క్యారెక్టరే హీరో! చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ, “‘బ్రొమాన్స్’ను థియేటర్లలో ఆదరించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి…