తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో ఆర్టిస్టులు ఎన్నో రకాల పాత్రలు చేసి ఉంటారు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ రాకరకాల పాత్రలని తెరపై పుడుతూనే ఉంటాయి. ఎవరు ఎలాంటి పాత్ర చేసినా ‘దేవుడు’ అనే పాత్ర మాత్రం ఒక్క నందమూరి తారక రామారావుకే చెల్లింది. తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్టీఆర్, తెరపై కృష్ణుడు, రాముడు, శివుడు, వెంకటేశ్వర స్వామీ, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామీ ఇలా ఎన్నో రకాల పాత్రలు వేశారు. తెలుగు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గంటకో ట్రెండింగ్ టాపిక్ వచ్చే రోజుల్లో రెండు రోజులుగా ట్విట్టర్ లో ఈ ఇద్దరి పేర్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ట్విట్టర్ టాప్ 4 ట్రెండ్స్ లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ల పేర్లు, ఈ ఇద్దరి హీరోల సినిమా పేర్లు తప్ప ఇంకో మ్యాటరే లేదు. ఎన్టీఆర్, కొరటాల దర్శకత్వంలో ‘ఎన్టీఆర్…