Screen Damaged by pawan fans before Bro movie screeing: తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. అక్కడ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలగులో కూడా డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా…