Home
Britney Spears
Britney Spears News
-
Britney Spears Marriage: తనను తానే పెళ్లి చేసుకుని.. హనీమూన్‌కు వెళ్లిన బ్రిట్నీ స్పియర్స్!
అమెరికా ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (42) తన భర్త సామ్ అస్ఘరీ (30) నుంచి ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. బ్రిట్నీ, అస్ఘరీలు 2022లో వివాహం చేసుకోగా.. 14 నెలల వ్యవధిలో వారి పెళ్లి బంధం ముక్కలైంది. 2023లో విడాకుల కోసం ఈ జంట దరఖాస్తు చేసుకోగా.. గత మే నెలలో డివోర్స్ ఒప్పందానికి వచ్చింది. అయితే బ్రిట్నీ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. తనను తానే పెళ్లి చేసుకున్నానని… -
Britney Spears: బ్రిట్నీ స్పియర్స్ వింత ఆచారం.. పెళ్లి ఎలా చేసుకుందంటే..!
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్(42) వింత ఆచారం జరిగించింది. ఏదో ఘన కార్యం చేసినట్లు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తనకు తానుగా వివాహం చేసుకోనున్నట్లు పోస్టు చేసింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. -
Britney Spears Divorce: మూడోసారి విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!
Britney Spears officially separated with Sam Asghari: హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారితో ఆమె అధికారికంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన 8 నెలల తర్వాత విడాకులు మంజూరయ్యాయి. బ్రిట్నీ, సామ్ పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి గురువారం (మే 2) తీర్పునిచ్చారు. మొత్తంగా పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారి జంట… -
Britney Spears: తన నగ్న ఫోటోలు షేర్ చేసిన పాప్ సింగర్.. ఫ్యాన్స్ ఫైర్
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాటలకు ఫిదా కానీ సంగీత అభిమాని లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆమె పాటలంటే చెవులు కోసేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే ఆమె తన స్వతంత్రాన్ని తిరిగి తెచ్చుకొంది. కొన్ని కారణాల వల్ల ఈ బ్యూటీ 13 ఏళ్లపాటు తండ్రి జెమీ స్పియర్ సంరక్షణలో ఉన్న అమ్మడు కొన్నేళ్లు కోర్టులో గట్టిగా పోరాడి ఈ మధ్యనే… -
Britney Spears: ఆ రహస్యాల విలువ అక్షరాలా రూ. 112 కోట్లు అంట..
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.. ఆమె పాటలు, ఆమె జీవితం, తండ్రితో గొడవలు, కోర్టు కేసులు ఇలా ఆమె జీవితమే ఒక నరకప్రాయమని చెప్పాలి. అయితే అందరికి తెలిసినవి కొన్నే ఉన్నా.. ఎవ్వరికీ తెలియనివి.. ఆమె మనసులో గూడు కట్టుకున్న రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టాలని, బ్రిట్నీ జీవితం అందరికి తెలియాలని అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ భీష్మించుకు కూర్చొంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్దమంటుంది. పాప్… -
“గాడ్ ఫాదర్” కోసం రంగంలోకి హాలీవుడ్ పాప్ సంచలనం
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా లూసిఫర్ కు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రం టైటిల్, ప్రీ, లుక్ ను ఇటీవల చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేసింది. ఇందులో ఆయన రెట్రో అవతార్‌లో కనిపించబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ను ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా… -
బ్రిట్నీ ఆరోపణలపై దర్యాప్తు… కోర్టుకు తండ్రి రిక్వెస్ట్
అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవల తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో ఈ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ స్పియర్స్ కు తీవ్రమైన శారీరిక, మానసిక రుగ్మతలు ఏర్పడటం వల్ల ఆమెకు సంబంధించిన అన్ని అంశాలపై ఆమె తండ్రికి ‘కన్జర్వేటర్‌షిప్’ అంటూ న్యాయస్థానం హక్కులు కల్పించింది. తాజాగా తండ్రి నియంత్రణ… -
సెక్స్ బానిసలా జీవిస్తున్నాను- బ్రిట్నీ స్పియర్స్
తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కావు… గ్లామరస్ జీవితాలు పైకి మెరిసిపోయినంత అందమైనవి కావు! తాజా ఉదాహరణ బ్రిట్నీ స్పియర్స్! అందం, అభినయం, గాత్రం, గ్లామర్… అన్నీ ఉన్నా… తనకు స్వేచ్ఛ లేదంటోంది అమెరికన్ పాప్ స్టార్!39 ఏళ్ల బ్రిట్నీ లాస్ ఏంజిలెస్ కోర్టులో తన మానసిక వేదన మొత్తం బయట పెట్టింది. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో స్పియర్స్ కు తీవ్రమైన…
తాజావార్తలు
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!