Here is Health Benefits Of Eating Green Brinjal: నిత్యం మీరు వంకాయ కూర తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా గ్రీన్ వంకాయను తిన్నారా?. అవును గ్రీన్ వంకాయలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. మార్కెట్లో కూడా ఈ వంకాయలు సులభంగా లభించడమే కాకుండా.. ధర కూడా తక్కువగానే ఉంటుంది. మీరు ప్రతిరోజూ గ్రీన్ వంకాయను తీసుకుంటే.. మీ రోగనిరోధక మెరుగుపడుతుంది. దాంతో మీరు ఎక్కువగా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. గ్రీన్ వంకాయలు రుచిగా…