బీహార్‌లో బుధవారం మరో వంతెన కూలిపోయింది. రాష్ట్రంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి.. ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ వంతెన పేకమేడలా కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఓ ట్రక్కు వంతెన మీదుగా వెళ్తోంది. ఆ సమయంలోనే వంతెన కూలిపోవడంతో ట్రక్కు అక్కడే ఇరుక్కుపోయింది.