Bride Flees With Boyfriend: మధ్యప్రదేశ్‌లోని గంజ్‌బసోడాలో వధువు తన బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోవడం వార్తల్లో నిలిచింది. రిసెప్షన్‌కి ముందే ప్రియుడితో లేచిపోయింది. రిసెప్షన్ కోసం సిద్ధం కావడానికి బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన వధవు, తిరిగి వస్తుండగా కొంత మందితో కలిసి కారులో పారిపోయింది. ముందుగా, తన భార్యను కిడ్నాప్ చేశా�