BRICS Summit 2024: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యాలోని కజాన్ నగరానికి చేరుకున్నారు. ‘జస్ట్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అండ్ సెక్యూరిటీ కోసం మల్టీలెటరలిజాన్ని బలోపేతం చేయడం’ అనే థీమ్‌తో జగనున్న ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ నాయకులకు కీలకమైన ప్రపంచ సమస్యలను చర్చించడానికి ఒక ముఖ్యమైన వేదిక. గ్లోబల్ డెవలప్‌మెంటల్ ఎజెండా, సంస్కరించబడిన బహుపాక్షికత, వాతావరణ మార్పు, ఆర్థిక సహకారం, స్థితిస్థాపక…