బ్రియాన్ లారాని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించి, యువరాజ్ సింగ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యువీ ఎస్ ఆర్ హెచ్ హెడ్ కోచ్ గా వస్తే.. దేశవాళీ కుర్రాళ్ల నుంచి అదిరిపోయే పర్పామెన్స్ రాబడతాడని హైదరాబాద్ అభిమానులు అంటున్నారు.