Brian Lara Heap Praise on Carl Hooper: సహజసిద్ధమైన ప్రతిభపరంగా చూస్తే తాను, సచిన్ టెండూల్కర్ టాలెంటెడ్ ప్లేయర్లం కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్ తాను చూసిన అత్యుత్తమ ఆటగాడు అని పేర్కొన్నాడు. క్లార్‌కు ఉన్న టాలెంట్‌కు సచిన్, తాను దరిదాపుల్లో లేమని చెప్పాడు. క్