లక్షల కట్నం ఇవ్వాలంటూ తాళి కట్టే వేళ వరుడు మెలిక పెట్టగా, అతడికి ఊహించని రీతిలో వధువు గట్టి షాక్ ఇచ్చింది. బ్రెజ్జా కారు, రూ.20 లక్షల నగదు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే పెళ్లిని ఆపేస్తానని వరుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వధువు అందరి ముందే పెళ్లి రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగరంలోని సదర్ బజార్ ప్రాంతంలో శుక్రవారం…