Brett Lee: క్రికెట్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఆదాయ వనరులుగా భారీ స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక భారత జట్టుది కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ పేర్కొన్నారు.
Highest No Balls In Test History: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో నో బాల్స్ బౌలింగ్ చేయడం అనేది ఏ ఆటగాడు తన క్రికెట్ కెరీర్‌లో సాధించాలనుకోని రికార్డు. టెస్ట్ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్ళుగా పరిగణించబడే అనేక మంది బౌలర్లు ఉన్నారు. కానీ, టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సంఖ్యలో నో బాల్‌లు వేసిన ఘోరమైన రికార్డును కూడా కలిగి ఉన్నారు. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా నో బాల్స్ వేసిన టాప్ 10 మంది బౌలర్లను…
బ్రెట్ లీ ముంబై వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న టైంలో ఇద్దరు యువకులు అతన్నీ స్కూటర్ పై వెంబడించారు. సార్ మేము మీకు పెద్ద అభిమానులం అని పదేపదే అరుస్తూ సెల్ఫీ దిగేందుకు అవకాశం ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. కొద్దిదూరం పాటు బ్రెట్ లీ కారు వెంట వారు స్కూటర్ పై ఫాలో అయ్యారు.